కేసీఆర్ సీఎం అయినాక యెప్పుడైనా కరువు వచ్చిందా?
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈరోజు మంత్రి కేటీఆర్ దర్నా లో బగంగా ఈరోజు తంగళ్లపల్లి మండలం నుంచి రైతులు టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో బైక్ ర్యాలిగా వెళ్లడం జరిగింది.ఈసందర్భంగా కేటీఆర్ గారు దర్నాలో పాల్గోని రైతులు యెందుకు రోడ్డు యెక్కాల్సి వచ్చిందో.తెలంగాణ రాకముండు రైతుల పరిస్థితి ఏలా ఉందొ ఒక్కసారి ఆలోచించు కొవలి అని మంత్రి కేటీఆర్ అన్నారు.దాన్యం కొనుగోళ్ల పై కేంద్రం వైకారిణి నిరసనగా సిరిసిల్లలో చెప్పిన దర్నాలో పాల్గోని మాట్లాడారు.గతంలో కాంగ్రెస్ 5 గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేదు.ఇప్పుడు తెలంగాణ వచ్చాక నిరంతరం విద్యుత్ తీసుకొచ్చినా యేకైక సీఎం మన కేసీఆర్. గతములో ఒకరు cm గా ఉంటే యేడెన్లు కరువు ఏర్పాడింది. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయినాక యెప్పుడైనా కరువు వచ్చిందా?
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి రైతులు ఉద్యమించాలి అని కేటీఆర్ కొరారు,
