యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ధీమా వ్యక్తం చేశారు
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి పంటను వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు రైతులు ధర్నా చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో అన్ని మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపిటిసిలు వ్యవసాయ కమిటీ చైర్మన్ లు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులు భారీ ఎత్తున పాల్గొన్నారు
