దేమీక్రటిక్ జర్నలిస్ట్ పెడరేషన్.ఆధ్వర్యంలో మంత్రి గారికి వినతిపత్రం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
ఈ రోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని వాస్తవం డిజిటల్ మీడియా, చీఫ్ ఎడిటర్ మరియు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్, జాతీయ అధ్యక్షులు, మానసాని కృష్ణారెడ్డి, గారి ఆధ్వర్యంలో వారిని కలిసి కార్తీక పౌర్ణమి శుభకాంక్షలు తెలియ జేసీ మరియు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ అజండా ముఖ్య అంశాలు తో కూడిన వినతి పత్రమును మంత్రి గారికి సమర్పించారు. దానికి మంత్రి హరీష్ రావు గారు స్పందిస్తూ DJF యూనియన్ ముఖ్య అంశాలను విధాన పరమైన విషయము కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృష్టికి తీసుకొని వెళ్లి మీ యూనియన్ కి న్యాయం చేస్తామని మంత్రి, హరీష్ రావు గారు DJF ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో DJF, రాష్ట్ర అధ్యక్షులు, ఏనుగు మల్లారెడ్డి, DJF, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాసం రత్నాకర్ పటేల్, DJF, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కుమ్మరి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
