దీపావళి పండుగ పూట ఆడ శిశువు జీవితంలో చీకట్లు
అప్పుడే పుట్టిన ఆడ శిశువును పోలీసు స్టేషన్ ప్రహరీ గోడ పక్కన వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ దయనీయ ఘటన
సంచిలో పడుకోబెట్టి రెండు వైపులా రాళ్ళు ఉంచి వెళ్లిపోయిన వ్యక్తులు తెల్లవారు జామున శిశువు ఏడుపు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కుక్కలు పందులు చూడకపోవటంతో తప్పిన ప్రమాదం
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం icds అధికారులకు అప్పగించనున్న పోలీసులు ఆసుపత్రి వర్గాలుపసికందును వదిలివెళ్ళడంపై విచారం వ్యక్తం చేస్తున్న పోలీసులు స్థానికులు