రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం వెంకటపూర్ గ్రామం అలాగే రాచర్ల గొల్లపల్లి లో 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు అలాగే 8లక్షల వ్యయంతో మహిళా సంఘము మరియు 5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు కి టెంకాయ కొట్టి భూమి పూజ చేసారు, ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్.జడ్ పి టి సి చిట్టి లక్ష్మణ్ గారు.సర్పంచ్ కోల అంజమ్మ నర్సయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
భూమి పూజ
November 04, 2021
0
NEWSPOWER REPORTER:vijay