మంచిర్యాల జిల్లా లోని చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని కోటపల్లి మండలo బాబ్బారా చెల్క గ్రామానికి చెందిన అసంపెళ్లి మహేష్ అను యువకుడు సీఎం కేసీఆర్ కు సూసైడ్ నోట్ రాస్తూ అయ్యా కేసీఆర్ ని కాళ్ళు పట్టుకుంటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ సూసైడ్ నోట్ లో రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు
ఈ విషయం తెలుసుకున్నటు వంటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జెనరల్ సెక్రెటరీ లయన్ సోతుకు సుదర్శన్, మహేష్ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులని పరామర్శించారు మీకు మీ కుటుంబం కి జరిగిన అన్యాయం కి చనిపోయిన మీ కొడుకుని తీసుకొని రాలేము కానీ బీదరికం లో ఉన్న మీ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి న్యాయకత్వం మీ కుటుంబం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అలాగే మూడు ఎకరాల పొలం ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ఇవన్నీ మీరు ఇస్తారా కేసీఆర్ తో చెప్పి ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తారా మీరు చెప్పాలని లయన్ సొత్తుకు సుదర్శన్ సూటిగా ప్రశ్నిస్తున్న అసం పెళ్లి మహేష్ చావుతో ఆగిపోతాయా ఇదేరకం గా విద్యార్థుల మరణాలు ఇంకా పెరుగుతాయా దానికి మిరే బాద్యత వహించాలి చెన్నూరు నియోజక వర్గంకి ఒక ఎమ్మెల్యే ఉండి ఒక ఎంపీ ఉండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఒక పక్క విద్యార్థుల మరణాలు ఒక పక్క రైతుల మరణాలు ఇవన్నీ జరిగుతుంటే వీళ్లంతా సోథ్యం చుతున్నారు ఇప్పటికైనా ఏ నలుగురి నాయకులతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని లేని పక్షం లో రానున్న రోజాల్లో హుజురాబాద్ లో జరిగిన పరిమాణం రానున్న రోజుల్లో జరగక తప్పదని లయన్ సోతుకు సుదర్శన్ హెచ్చరయించారు
ఈ మహేష్ కుటుంబానికి కాంగ్రేస్ నాయకులు అలం శంకర్ లయన్ సోతుకు సుదర్శన్ 5000 రూ ఖర్చులకు ఇవ్వటం జరిగింది
ఈ కార్యక్రమంలో లో జిల్లా నాయకులు జమాల్పూరి నర్సోజి ,టౌన్ మాజీ జనరల్ సెక్రెటరీ అలం శాంకర్ ,టౌన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ సోతుకు రాజయ్య, సీనియర్ నాయకులు మొకనపెళ్లి బద్రి ,యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల సాయి కృష్ణ ,కె బన్నీ, ముద్దం ప్రశాంత్ ,కత్తెర్ల సంజీవ్ ,వొజ్జ సాయి ,కొమ్మ అరవింద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు