గౌరవనీయులు శ్రీ దుర్గం చిన్నయ్య M L A గారు భీమిని మండలం వడాల గ్ర్రామం కి వచ్చీ గ్రామా సమస్యలు తెలుసుకోవడం జరిగింది అందులో ముక్యంగా బెల్లపల్లి నుండి భీమిని మీదుగా చిన్నగుడిపేట్ వరకు బస్ సౌకర్యం లేదని గ్రామస్తులు చెప్పగా వెంటనే స్పందించి సంబధిత అధికారులకు కాల్ చేసి మాట్లాడి ఈ రెండు రోజులలో బస్ వచ్చేలా చేస్తాని హామీ ఇచ్చారు మరియు వాడల గ్రామం లోని నేతకాని సంగం వారు అంబేద్కర్ కమిటి హాల్ కొరకై వినతిపత్రం అందజేయడం జరిగింది అందుకు గాను M L A దుర్గం చిన్నయ్య గారు సానుకూలంగా స్పందించారు
సమస్యలు పరిష్కరించాలని విన్నపం
November 06, 2021
0
NEWSPOWER REPORTE: Sairam
Tags