ఈరోజు కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో ఆజాద్ ఇక అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉచిత న్యాయ విజ్ఞాన సేవ అవేర్నెస్ ప్రోగ్రాం కరపత్రాలు పంచి పారా లీగల్ వాలంటరీ చిట్యాల సంపత్ ఉచిత న్యాయ సహాయం న్యాయం దృష్టిలో అందరూ సమానులే న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఆర్థిక కారణాల మూలంగా ఏ పౌరుడు ఆర్థిక కారణాల వలన గాని మరే ఇతర బలహీనతల మూలంగా గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది బీద బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం వారికి సామాజిక ఆర్థిక న్యాయాన్ని కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు ఫలితంగా 1976 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39 -a జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా నిర్దేశించినారు అంతే కాకుండా ఇందు కోసం ఒక చట్టాన్ని రూపొందించారు అదే న్యాయ సేవల అధికారిక చట్టం ఇది కేంద్ర చట్టం ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశకాలను రూపొందించారు చట్టం
వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా షెడ్యూల్ కులము లేక తెగకు చెందినవారు మానవ అక్రమ రవాణా బాధితులు లబ్ధిదారులు బెగ్గర్ లు స్త్రీలు పిల్లలు మతిస్థిమితం లేని వారు కాబట్టి వారు సామూహిక కుల వైషమ్యాలు అతివృష్టి అనావృష్టి భూకంపాలు పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులు చిక్కుకున్నవారు పారిశ్రామిక కార్మికులుఈ కార్యక్రమంలో పాము శ్రీకాంత్ ఏం సి డైరెక్టర్ పిల్లి సంపత్ కుమార్ ముంజ గోపాల్ గూడ బిక్షపతి కొత్తూరు ప్రశాంత్ కుక్కి స శ్రీనాథ్ గడ్డం నర్సయ్య రెవొజు కుమారస్వామి గడ్డం శ్రీనివాస్ వికలాంగుల గ్రామ సంఘ నాయకులు గడ్డం నర్సయ్య ప్యారా లీగల్ వాలంటీర్ దుం బాల వేణుగోపాల్