డీజేఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.07/10/21రాజన్న సిరిసిల్ల లో సభ
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈరోజు ఆదివారం జరిగే అందరూ అన్ని. పెద్ద పత్రికలు.చిన్న.పత్రికలు.మరియు. యూట్యూబ్ ఛానల్. ఈ పేపర్ లు.అందరికి డీజేఫ్ తరపున. మన హక్కులు మనకున్న బాధ్యతలు. మనం చేయవలసిన పనులు. మాన మెంబర్ సిప్. కార్డు తీసుకున్న వారికీ. మనం. ఏవిధంగా సహాయం. చేస్తాం.అన్ని విషయాలు. మన. డీజేఫ్ సంఘం లో.. నేషనల్. కమిటీ రాష్ట్ర. కమిటీ.జిల్లా కమిటీ.రాజన్న సిరిసిల్ల జిల్లా లో జరిగే మీటింగ్ లో పాలుగోన్నాలని. ఈరోజు. ఎస్. పీ. గారినీ. Ktr గారికి మరియు. జిల్లా రాజకీయ నాయకులు అందరిని ఆహ్వానం. అందజేసినము
