ఈ ఫొటోలో ఉన్న బాబు కనపడలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావు పేట మండలం ఎస్ ఐ మేడం తెలియజేశారు. దబ్బానీ ఆక్సీచిల్త్ s/ఓ. వెంకటేష్. వయసు 13. సంవత్సరాలు 8/11/21రోజునా ఉదయం 8.30నిముషాలకు తపిపోయినాడు. స్టూడెంట్ ఎత్తు 5.6. కలర్ ఫైర్ కార్డు లో ఉన్నా అడ్రెస్స్ కీ తెలుపండి. లేదా ఎస్ ఐ. గంబీరావు పేట గారికి తెలుపగలరు.
