వ్యవసాయ చట్టాలను రద్దు తో టాపసులు పేల్చి సంబురాలు
News Power Reporter:కంసాల విజయ్‌కుమార్
కేంద్రం ప్రభుత్వం తీసికొచ్చిన ముడు వ్యతిరేఖ ముడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తు
సిరిసిల్ల లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీపీఎం పార్టీ అద్వర్యంలో టాపసులు పేల్చి సంబురాలు జరిపరు.ఇ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ముకం రమేష్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక మూడు నల్లా చట్టాలను రద్దు చెయ్యాలని సంవత్సరం కలం పాటు పోరాటం చేసి 700 మంది రైతులు అమరులైనా యెనిమిది మంది రైతులను కన్వయ్ యెక్కించి తొక్కి చంపించిన యెండకు యేండి వానకు నాని అలుపెరుగని పోరాటం చేసి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకున్నటువంటి రైతులకు సీపీఎం పార్టీ జేజేలు పలుకుతుంది.కేంద్ర ప్రభుత్వానికి యేమాత్రం చిత్త శుద్ధి ఉన్నా రైతుపోరాటంలో మారనించిన కుటుంబలను ఆదుకోవాలనీ అలాగే విద్యుత్ సవరన చట్టాన్ని రద్దు చేయలని కార్మిక వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయలని అన్నారు.లేదంటే రైతు వ్యరేక చట్టాల కోసం ఏవిదంగా అయితే పోరాటం చేసారో అదే విదంగా కార్మికులు కర్షకులు పోరాటం చేస్తారని నియంత పాలన ప్రదాని మోడీగారు ప్రజా వ్యతిరేక విదానాలను మానుకోవలని అన్నారు.ఈసందర్బంలో కోడం రమణ ఏగుమంటి మల్లారెడ్డి తాదితరులు పాల్గొన్నారు.
