పలు వివాహ శుభకార్యాలకు హాజరైన దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్

పలు వివాహ శుభకార్యాలకు హాజరైన దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ 
     నేను దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలో కుర్మేడ్ ప్రశాంత పూరి తండాలో అదేవిధంగా బోటి మీది తండా లో శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గారు వారితో పాటు చింతపల్లి ఎంపీపీ భవాని పవన్ కుమార్ గారు, చింతపల్లి మండల పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు నరసింహారెడ్డి, చింతపల్లి మాజీ జెడ్పిటిసి హరినాయక్, పోలేపల్లి శేఖర్, దొంతవోణి శేఖర్, స్థానిక ఎంపీటీసీ వసంత్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్,NSUI నాయకులు నేనావత్ కుమార్ నాయక్ ,రాజేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments