రైతు వడ్ల పోరాటం. రైతుల బతుకులు ఆగం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి
మన తెలంగాణ లో రైతుల బతుకులు. రోడ్డు పైన పడే అవకాశం ఉంది . రైతు రాజు అనే మాట్లాలు నాడు నేడు రైతు బతుకులు ఆగం. పండించిన పంట ఇంటి కి వచ్చింది. పంట ఇంటికి వచ్చిందని సంబర పడాలో కొనుగోలు చేస్తారు లేరని బాధపడాలో అర్ధం కాని పరిస్థితి. వడ్ల తో రాజకీయం మెదలు పెట్టినా
నాయకులు. నువ్వు అంటే నువ్వు అన్ని అవకులు చేవకులు. మాట్లాడు కుంటూ. రైతు ల వడ్లు నూరిపిడి చేసి నెల రోజలు కావస్తుంది. ఐకేపీ సెంటర్ లు. ఓపిన్నింగ్ చేసి ఇప్పటికి జోకుతున్న వారు లేరు రైతు కష్టం.లు రాజు ఏమి ఎరుక అన్న సామెత గా మారినది రైతు బతుకు. అందుకే రైతు రాజ్యం రావాలి.
