నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ
కోహెడ మండలం సముద్రాల గ్రామంలో వేల్పుల లక్ష్మీనారాయణ మరణించినందున వారి కుటుంబాన్ని పరామర్శించిన గోపగోని సుభాష్ గౌడ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అలాగే 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతకింది శంకర్ వేల్పుల వెంకటయ్య వేల్పుల శ్రీనివాస్ వేల్పుల భాస్కర్ వేల్పుల రాజయ్య వేల్పుల రవీందర్ వేల్పుల దుర్గయ్య వేల్పుల మల్లయ్య వేల్పుల పరుశరాములు తదితరులు ఉన్నారు