బాధితులను పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
November 29, 20210 minute read
0
కోహెడ మండలం లో తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన కొహెడ మండల సీనియర్ రిపోర్టర్ ఆంధ్రప్రభ అర్షనపల్లి పెళ్లి ముని గారి తండ్రి గారు గత కొంతకాలంగా అనారగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స చేసుకొని, డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన ఆయన్ని పరామర్శించిన హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు.అలాగే అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యాట్ఎల్లి శంకర్ గారు. మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది మరియు గొట్లమిట్ల సర్పంచ్ బోలుమల్ల చంద్రయ్య గారి తల్లి గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శంచారు.