వేములవాడ పట్టణం లోని రూరల్ బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు జక్కుల తిరుపతి మీడియ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతు 100 కోట్ల మందికి ఉచితంగా వాక్సినేషన్ చేయడం అనేది గొప్ప విషయమని, మోడికి బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు.
బిజెపి కార్యాలయంలో బిజెపి అధ్యక్షుడు జక్కుల తిరుపతి మీడియ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది
October 19, 2021
0
NEWSPOWER REPORTER:రేణుక