ఈ నెల 25 న పత్తి కొనుగోలు వ్యవసాయం మార్కెట్ ఆదిలాబాద్ యందు చేపట్టడం జరుగుతుందని జిల్లా మార్కెటింగ్ అధికారి శనివారం పేర్కొన్నారు..కావున జిల్లాలోని పత్తి రైతులు తమ పత్తి పంట ను తేమ శాతం అధికంగా లేకుండా నాణ్యమైన పత్తి ని మార్కెటికి తీసుకువచ్చి అధిక ధర పొందగలరని తెలిపారు.
ఈ నెల 25 న పత్తి కొనుగోలు
October 23, 2021
0
NEWSPOWER REPORTER :Saikrishna