JSON Variables

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి 


న్యూస్ పవర్ , 25 అక్టోబర్ , ఇల్లంతకుంట :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకొని రేపు అనగా 26-10-2023 రోజున ఉదయం సిరిసిల్ల లో రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఇల్లంతకుంటఎస్సై డి.సుధాకర్ కోరారు  ఆసక్తి కల వారు పోలీస్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని  రక్తదానం చేసే వారు ఈరోజు సాయంత్రం 06.00 ల లోపు పోలీస్ స్టేషన్లో వివరాలను డైరెక్ట్ గా కానీ, cell.87126563729666662762 నెంబర్ల కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు  ఇట్టి రక్తదాన శిబిరంలో పాల్గొనే వారికి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు.




Post a Comment

0 Comments