JSON Variables

ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ పోస్టర్ ఆవిష్కరణ

ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ  పోస్టర్ ఆవిష్కరణ

న్యూస్ పవర్ , 7 అక్టోబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం అద్వర్యంలో ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ పోస్టర్ ను  మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గొడుగు నర్సయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరిగే ముదిరాజ్ అత్మ గౌరవ సభకు ముదిరాజ్ కుటుంబ సభ్యులు గ్రామాల నుండి బారి ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు నిన్న విడుదలైన పోలిస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో ఫలితాల్లో ముదిరాజ్ యువకులకు అన్యాయం జరిగిందని వారి పక్షాన న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని  రానున్న ఎన్నికల్లో మన జాతికి న్యాయం చేసే పార్టీలకే పట్టం కట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల ఫిషరీస్ చైర్మెన్ చొప్పరీ రామచంద్రం, ముదిరాజ్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కంకటి ప్రభాకర్, స్థానిక సర్పంచ్ కునాబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ప్యాక్స్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండ్ర చందన్, వల్లంపట్ల మాజీ ఎంపీటీసీ కిసరి కనుకయ్య, కునబొయిన పర్శారామ్, బొజ్జ శ్రీనివాస్, ఎండ్ర బుచ్చయ్య, పండుగ నారాయణ, కునబోయిన రఘు, ఎండ్ర కిషన్, గుండ నర్సింగమ్ కీర్తి సాయి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments