మండల కేంద్రంలో మంత్రి పర్యటన సందర్భంగా సభా స్థలం పరిశీలన
న్యూస్ పవర్ , 1 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటన ఈ నెల 6న ఉన్నందున ఆదివారం రోజు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యుడు డాక్టర్ రసమయి బాలకిషన్ ఇల్లంతకుంట మండల కేంద్రంలో సభాస్థలం ను పరశీలించి అనంతరం మండల ముదిరాజ్ సంఘం సభ్యులతో మాట్లాడి జంగంరెడ్డి పల్లె మాజీ సర్పంచ్ గంగాదర కిష్టయ్య తల్లి గౌరవ్వ రెండు రోజులు క్రితం అనారోగ్యంతో మరణించగ వారి కుటుంబాన్ని పరమార్శించినాడు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు స్థానిక ఎంపిటిసి సభ్యుడు ఒగ్గు నరసయ్య యాదవ్ స్థానిక సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు ఉప సర్పంచ్ సాదుల్ , ఏఎంసి చైర్మన్ మామిడి సంజీవ్ , రఘు , పత్రి అంజయ్య , నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments