JSON Variables

గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎంపీపీ

గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎంపీపీ 

న్యూస్ పవర్ , 20 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలానికి చెందిన ఫ్యాక్స్ డైరెక్టర్  నాయిని నవీన్ కుమార్  నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎంపీపీ వుట్టుకూరి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, నాయిని రమేష్ గౌడ్, కీసరి కనకయ్య ,ఏగుర్ల శ్రీనివాస్, నార్ల రాంకిషన్, మహేష్ రెడ్డి ,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments