JSON Variables

వాణీనికేతన్ హైస్కూల్ లో ఘనంగా అబాకస్ దినోత్సవ వేడుకలు

వాణీనికేతన్ హైస్కూల్ లో ఘనంగా అబాకస్ దినోత్సవ వేడుకలు

న్యూస్ పవర్ , 8 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలకేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ లో ప్రపంచ అబాకస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు విద్యార్థులలో ఏకాగ్రత, ఆలోచనాపరిది పెరగడానికి అబాకస్ దోహదపడుతుందన్నారు. అబాకస్ నేర్చుకోవడం ద్వారా గణితశాస్త్రంలో రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనిధితో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments