JSON Variables

అయ్యన్నగారి లింగారెడ్డికి నివాళులు అర్పించిన ఆరెపల్లి మోహన్

అయ్యన్నగారి లింగారెడ్డికి నివాళులు అర్పించిన ఆరెపల్లి మోహన్ 
జనం న్యూస్ , 25 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి గ్రామానికి చెందిన మాజి సర్పంచ్ అయ్యన్నగారి లింగారెడ్డి  పరమదించ్చినాడు కావున వారికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మానకొండూర్ మాజి ఎం ఎల్ ఏ & విప్ ఆరెపల్లి మోహన్ , వారి వెంట ఇల్లంతకుంట మాజి ఎంపిపి గుడిసె ఐలయ్య, ఓగులాపూర్ మాజి సర్పంచ్ కేశవరెడ్డి, పొతూర్ మాజి సర్పంచ్ సత్యం, భాస్కర్ రెడ్డి, తాళ్లపెల్లి కనుకయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments