JSON Variables

ఘనంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు

ఘనంగా మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు

న్యూస్ పవర్ , 9 ఆగస్టు, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ ఎండ్ర చందన్ జన్మదినం సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన  వేడుకలు నిర్వహించడం జరిగింది.  జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఎండ్ర చందన్ కి శాలువా కప్పి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో  పీఏసీఎస్ వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి, గ్రంథాలయ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్, సర్పంచ్ దమ్మని లక్ష్మీ లక్ష్మణ్, ఎంపీటీసీ సభ్యులు బర్ల తిరుపతి, సావనపేల్లి  వనజ అనీల్ కుమార్, పట్నం అశ్విని శ్రీనివాస్,  ఉపసర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ఎండి. సాదుల్, మాజీ సర్పంచ్ చొప్పరి శ్రీధర్, ఏఎంసి  డైరెక్టర్లు ఎడ్ల ప్రశాంత్ రెడ్డి, పొన్నం శేఖర్, ఏఎంసి మాజీ డైరెక్టర్ ర్యాగటి రమేష్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్యగౌడ్, నాయకులు ముబిన్, దమ్మని మధు, కూస నరేష్, పత్రి అంజయ్య, రాములు, నాగరాజు, మణిదీప్, పోకల రాజేశం, గుంటి మధు, జంగిటి రమేష్, ఓర్పుల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments