JSON Variables

50 పడకల ఆసుపత్రి కి కృషి చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృతజ్ఞతలు

50 పడకల ఆసుపత్రి కి కృషి చేసిన ఎమ్మెల్యే  రసమయి కి బాలకిషన్  కృతజ్ఞతలు

న్యూస్ పవర్ , 9 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలానికి 50 పడకల ఆసుపత్రి కి కృషి చేసిన మానకొండూరు శాసన సభ్యుడు  రసమయి బాలకిషన్ కి ధన్యవాదములు  తెలిపారు ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ,
ఇల్లంతకుంట మండలానికి 50 పడుకల హాస్పిటల్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి , మంత్రులు కేటీఆర్ కి , హరీష్ రావు కి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కి, మరియు అసెంబ్లీ లో మాట్లాడి అహర్నిశలు కృషి చేసిన  మానకొండూర్ శాసన సభ్యుడు  రసమయి బాలకిషన్ కి మండల  ప్రజల అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments