JSON Variables

అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ యొక్క సాంస్కృతి కాదు

అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ యొక్క సాంస్కృతి కాదు


ఇల్లంతకుంట మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుల వెoకటి మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో ఇల్లంతకుంట మండలంలోని సోమారంపేట గ్రామానికి చెందిన సర్పంచ్ కి.శే.వడ్డే ఆనంద రెడ్డి  మృత్యువాత పై ఎల్ ఓ సి  ఇచ్చామని మీరు ఇవ్వలేదని వారి కుటుంబ సభ్యులు వీడియో ద్వారా తెలపడంతో వారికి న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులతో కలిసి మేము మీ అబద్ధాపు మాటలు నిజం కాదు అని నిరసన వ్యక్తం చేసాము దానికి కొన్ని పత్రికలు రాయడం దాంట్లో వారు వారి ఫోటోలు తప్పుగా మార్చడం దాంతో మా కాంగ్రెస్ పార్టీ వారే రాయించారనడం సబబు కాదని మీరు వారి తప్పిదాన్ని మాకు రుద్దడం నిన్న గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మండలము మీదుగా పొత్తురు వరకు డబుల్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చి మీరు మా కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చెయడం ఏంటని మీకు మీకు ఉంటే మీరు చూసుకోండి అంతే కానీ ఇలాంటి ఆరోపణలను చేస్తే బాగుంటుందని మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నామన్నారు 
ఈకార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు ఏమ్ డి జమాల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ రాజేశం.బడుగు లింగము. జెట్టి మల్లేశంగూడ నరేందర్ రెడ్డి.మచ్చ దాసు. తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments