JSON Variables

సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం

సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం

న్యూస్ పవర్ , 6 జూలై , ఇల్లంతకుంట :
జంగం రెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ ముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చౌదరి రాజశేఖర్ 28000 రూపాయలు,  ఓల్లాల మహేష్ 15,000 ,రూపాయలు కుమ్మరవేణి రాజయ్య 11000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరుకు కృషి చేసిన  మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ కి గ్రామ సర్పంచ్ శ్రీలత నరేందర్ రెడ్డి , లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద లింగాపూర్ ఎంపీటీసీ స్వప్న, గ్రామ ఉప సర్పంచ్ ఎల్లయ్య, వార్డు సభ్యులు నారాయణ, మాజీ సర్పంచ్ కిష్టయ్య, బిఆర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు నర్సింలు, శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments