JSON Variables

ఎంపిపికి వినతి పత్రం అందజేసిన గ్రామ పంచాయతీ వర్కర్స్

 ఎంపిపికి వినతి పత్రం అందజేసిన గ్రామ పంచాయతీ వర్కర్స్

న్యూస్ పవర్, 14జూలై , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వర్కర్స్ నిరవధిక సమ్మె లో 9 రోజు భాగం గా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రము లో భిక్షాటన చేసి, ఎంపిపి కి తమ సమస్యల్ని పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వర్కోలు మల్లయ్య గ కిరణ్ బాబు రవి కిరణ్ మహేందర్ , అన్ని గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments