JSON Variables

రోడ్లను వెంటనే బాగు చేయాలి

రోడ్లను వెంటనే బాగు చేయాలి
 న్యూస్ పవర్, 26జూలై, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రదాన రహదారులను వెంటనే మరమ్మత్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న రహదారులపై పాదయాత్ర చేస్తు చేపలు పట్టే  వలాలతో వినూత్న నిరసన చేపట్టి  చౌరస్తాలో రాస్తరోకో చేయడం జరిగింది.యువజన కాంగ్రెస్ మానకోండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు  అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ  మండల కేంద్రానికి నిత్యం వందాలమంది అవసరాల కోసం వస్తారు  కనీసం రోడ్లు బాగుచేయలేని అసమర్థ స్థానికేతరు శాసనసభ్యుడు వెంటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు.మొద్దు నిద్రలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు మండల అధికారులు నిద్రలేచి వారం రోజుల్లో రోడ్డు పనులను ప్రారంభంచిలాని లేదంటే కార్యలయం ముట్టడిస్తామని హెచ్చారించారు p పంచాయితీ  కార్యదర్శి  వచ్చి వారం రోజుల్లో పని ప్రారంభిస్తమని తెలియచేయడంతో ధర్నా విరమింపచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి , అంతగిరి బాలపోచయ్య, మైనర్టీ అధ్యక్షుడు జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్ , పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్ , రజనికాంత్,యసి సి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం,బద్దం ఎల్లారెడ్డి, అన్నడి సంపత్ రెడ్డి, బడుగు లింగం,సురేందర్, న్యాత బాబు,తూర్ప ప్రభాకర్ రెడ్డి, లచ్చిరెడ్డి,వెంకట రమణ రెడ్డి, చింతలపల్లి తిరుపతి రెడ్డి, రాంరెడ్డి, రమేష్ , గడ్డం అరవింద్ రెడ్డి,షాబోద్దిన్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments