JSON Variables

స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త తరలించిన సర్పంచ్

స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్త తరలించిన సర్పంచ్
న్యూస్ పవర్ , 17జూలై , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామంలో గ్రామ పంచాయితీ సిబ్బంది తమ యొక్క జీతాలు పెరగాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న కారణంగా గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో చెత్త తరలించడానికి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ కాచం  శ్రీనివాసరెడ్డి తానే స్వయం ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలోని అన్ని వీధులలో చెత్తను తరలించారు.

Post a Comment

0 Comments