JSON Variables

విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి

విఓఏలకు సంఘీభావం తెలిపిన ఎంపిపి
న్యూస్ పవర్, 26మే , ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట  మండల కేంద్రంలో  విఓఏలు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ బద్రత పెంచాలని సమ్మె చేస్తున్న విఓఏలతో  మాట్లాడుతూ మీ సమస్యలని     మానకొండూర్ శాసన సభ్యులు  రసమయి బాలకిషన్  దృష్టికి ,  మంత్రి  దృష్టికి తీసుకవెలుతానని  ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్నారు.

Post a Comment

0 Comments