JSON Variables

పుస్తె మట్టలు అందించి గడ్డం నాగరాజు

పుస్తె మట్టలు అందించి గడ్డం నాగరాజు

న్యూస్ పవర్ , 26 మే , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గడ్డం అంతమ్మ -సింహాద్రి  కుమార్తె చి llలllసౌllపుష్పాంజలి వివాహ సందర్భంగా పుస్తె మట్టలు అందించిన భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగ  సముద్రాల సంతోష్,రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం,మండల ప్రధాన కార్యదర్శి తిప్పారాపు శ్రవణ్,శక్తి కేంద్రం ఇంచార్జ్ లు దేశెట్టి శ్రీనివాస్,దళిత మోర్చా మండల ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్,వజ్జెపల్లి శ్రీకాంత్, మామిడి హరీష్, గుగ్గిళ్ల ఆంజనేయులు, దొనపాటి సంపత్,దుర్ముట్ల ప్రశాంత్ లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments