JSON Variables

తెలంగాణ భరోసా సభ గోడ పత్రిక ఆవిష్కరణ

తెలంగాణ భరోసా సభ గోడ పత్రిక ఆవిష్కరణ

 న్యూస్ పవర్ , 3 మే , ఇల్లంతకుంట :
 బహుజన్ సమాజ్ పార్టీ ఇల్లంతకుంట మండల కమిటీ  ఇల్లంతకుంట మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో మే 07 వ తేదీన జరిగే మయవతీ తెలంగాణ భరోసా సభ గోడ పత్రిక ను ఆవిష్కరించడం జరిగినది ఈ సంధర్భంగా మండల అధ్యక్షుడు మాంకాలి అమర్ మాట్లాడుతూ తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలని మండల ప్రజలను కోరారు .సమ సమాజ నిర్మాణంలో తమ వంతు సహాయంగా బహుజన్ సమాజ్ పార్టీ ని ఆదరించాలని కోరారు ...ఈ కార్యక్రమలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల లింగన్న,జిల్లా కార్యదర్శి ఎంకన్న గౌడ్,సీనియర్ నాయకులు గజ్జెల సత్తన్న ,కొంపెళ్ళి పర్శరాములు,మండల అధ్యక్షుడు మాంకాలి అమర్,కార్యదర్శి రాయినిపట్ల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments