JSON Variables

మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి

మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి


న్యూస్ పవర్ , 29 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
  ముస్కాన్ పేట గ్రామంలో మేడే వారోత్సవాల కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా హమాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సావనపెల్లి  రాములు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్లో 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని 1886వ సంవత్సరంలో జరిగిన కార్మికుల విరోచిత పోరాటం ఫలితంగా నేడు ఎనిమిది గంటల పని విధానం ప్రపంచవ్యాప్తంగా అమలయిందని ఈ పోరాటం జరిగి 137 సంవత్సరాలు కావస్తుందని అన్నారు ఈ సందర్భంగా గ్రామ గ్రామాన కార్మికులందరూ మే డే జెండా ఎగురవేసి సాయంత్రం జిల్లా కేంద్రం సిరిసిల్లలో సాయంత్రం భారీ  బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభ ఉంటుందని కార్మిక వర్గం అందరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ,  ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి రాజు అంజి నర్సయ్య రమేష్ కనుకయ్య లచ్చయ్య పరుశురాం కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.


 

Post a Comment

0 Comments