JSON Variables

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దిష్టిబొమ్మలను దగ్ధం

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దిష్టిబొమ్మలను దగ్ధం

న్యూస్ పవర్ , 19 మార్చి , ఇల్లంతకుంట : ఇంటర్ పరీక్ష పత్రాలు లీక్, సింగరేణి పత్రాలు లీక్, ఎస్సి , కానిస్టేబుల్స్ పరీక్షల్లో అవకతవకలు, గ్రూప్ 1 పత్రాలు లీక్ ,  రాష్ట్ర ప్రభుత్వంపైన నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట  స్థానిక గాంధీ విగ్రహం ముందు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు,
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల వెంకటి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంతగిరి వినయ్ టౌన్ అధ్యక్షుడు మామిడి నరేష్ ఆధ్వర్యంలో మైనార్టీల అధ్యక్షుడు ఎండి జమాల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ రాజేశం సోమవారం పేట గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు ఓలాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు సుగుణాకర్ రెడ్డి బద్దం రమణారెడ్డి అల్లెపు రజినీకాంత్ ఆవుల శ్రీనివాస్ ఎంకే రాజేందర్రెడ్డి ఎండి ముజాఫర్ కాశి పాక బాబు నాగరాజు అజయ్ ఎస్సీ సెల్ మండల మాజీ అధ్యక్షుడు బడుగు లింగం సుధాకర్ నాయకులు ఎండి హైదర్ సమీర్ బాబు రమేష్ లక్ష్మణ్ సురేందర్ రెడ్డి కోటేశ్వర్ రెడ్డి మంజూరలి కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments