JSON Variables

టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

టీయూడబ్ల్యూజే ఐజేయు  ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

న్యూస్ పవర్, 19 మార్చి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో టీయూడబ్ల్యూజే   ఐజేయు  ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్ విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే   ఐజేయు  యూనియన్ తరుపున జర్నలిస్టులకు అండగా ఎన్నో కార్యకమాలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పాత్రికేయులు తూముకుంట శ్రీనివాసరెడ్డి,మారుపాక అనిల్,రాకం సుమన్,వడ్డిక అనిల్,వెగ్గళం రాధకిషన్,గుండ రవీందర్,సాదుల నిరంజన్,దయ్యాల సురేష్,జక్కుల శ్రీనివాస్,కందారం అంజనేయులు,బండారి శ్రీనివాస్,కముటం పర్షారం,తాడూరి స్వామి,రేవోజు శ్రీనివాస్,నాగ సముద్రాల బాలకృష్ణ,అలిం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments