JSON Variables

ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కవ్వంపల్లి సత్యనారయణ

ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన  కవ్వంపల్లి సత్యనారయణ

- పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  చేస్తున్న హత్ సే హత్ యాత్ర విజయవంతం చేయండి


 న్యూస్ పవర్, 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానకోండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా కవ్వంపల్లి సత్యనారయణ  చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది, అనంతరం విలేకరుల సమావేశంలో కవ్వంపల్లి సత్యనారయణ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  చేస్తున్న హత్ సే హత్ యాత్ర మానకోండూర్ నియోజకవర్గంలో ఉంటుంది కావున జన సమీకరణ వివిధ ఏర్పాట్లపై మాట్లాడారు, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షుడు యస్ యల్ గౌడ్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమర్ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుల వెంకటి, బిసి సేల్ అధ్యక్షుడు ప్రసాద్ ,యసి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం మహిళ అధ్యక్షురాలు సత్యప్రసాన్న మైనర్టీ అధ్యక్షుడు జమాల్ సోషల్ మీడీయా చందు, బడుగు లింగం, రమణ రెడ్డి,సుగునకర్ రెడ్డి, రాజెందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాజు, సధాకక్ ,దాసు కిష్టయ్య , లక్ష్మినారయణ ,ముజఫార్ , యసి సి సేల్ కన్వీనర్ నగేష్ ,పట్టణ అధ్యక్షుడు మామిడి నరేష్, నరెందర్ రెడ్డి, నరేష్ , వివిధ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments