స్టేట్ ఆబ్సర్వర్ ఆకస్మిక పర్యవేక్షణ
న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలములోని ప్రాథమిక పాఠశాల పొత్తూర్ మరియు కందికట్కూర్ మరియు కందికట్కూర్ (sc )పాఠశాలల్లో FLN స్టేట్ టీం ఆబ్సర్వర్ శ్రీలత రావు పర్యవేక్షించారు ..
పాఠశాలల్లో FLN పేపర్స్ ,రిజిస్టర్లు, ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిస్టర్ లు తనిఖీ చేశారు .. విద్యార్థులను ఆంగ్లము ,తెలుగు , పరిసరాల విజ్ఞానం చదివించారు .
ఉపాధ్యాయులకు తొలిమెట్టు నిర్వహణ పై పలు సూచనలు చేశారు.
0 Comments