JSON Variables

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

న్యూస్ పవర్ , 23 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
 కంటివెలుగు కార్యక్రమాన్ని ఈ రోజు అనంతగిరి గ్రామపంచయతీ కార్యాలయం నందు  సర్పంచ్  పల్లె నర్సింహారెడ్డి   ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నుంచి వచ్చేనెల ఆరవ తేదీ వరకు ప్రతిరోజు ప్రతి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని తెలియజేశారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ  గొట్టిపర్తి పర్శరాములు, ఉప సర్పంచ్ బుర్ర బాలకిషన్ మండల వై ద్యాధికారి డా, శరణ్య ,డా,లక్ష్మిప్రసన్న  , నోడల్ ఆపీసర్ నయీం , పి. ఎచ్.న్ లలిత కుమారి,పంచాయితి కార్యదర్శి సందీప్  వార్డు సభ్యులు ఏ న్ మ్ లు స్వరూప,దేవకీ, రాజేశ్వరి.అషాలు. లత,సబిత, శాంత, సంతోష లు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments