JSON Variables

రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయండి

రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయండి

యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్
 న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
మర్చి 3వ తారీఖున మానకొండూర్ నియోజకవర్గంలో ప్రవేశస్తున్న హత్ సే హత్ జోడో పాదయాత్ర ను విజయవంతం చేయాలనీ యువజన కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గం అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్బంగా వినయ్ కుమార్ మాట్లాడుతు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  పాదయాత్ర బి ఆర్ ఎస్ బి జె పి పార్టల అవినీతి అరాచకలను ప్రజలకు వివరిస్తూ ఎస్సి ఎష్టి బిసి మైనార్టీ ప్రజల మరియు విద్యార్థుల కష్టాలను తెలుసుకుంటూ వారికి ఓదార్పును ఇస్తూ ఈ దోపిడీ ప్రభుత్వలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో ప్రజలకు వివరంగా చెప్పుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఏ పథకలు ఇస్తాయో చెప్పి ప్రజలకు భరోసా నిస్తూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుందని అన్నారు ఈ పాదయాత్రలో రైతులు విద్యార్థులు యువకులు కార్మికులు కర్శకులు మేధావులు కార్మికులు కవులు కళాకారులూ అందరు వేల సంఖ్యలో పాల్గొనాలన్నరు ప్రజా వ్యతిరేక విధానాల ప్రభుత్వలకు కండ్లు తెరిపించాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన మండల అధ్యక్షులు ఎర్రోజు సంతోష్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సూకమార్, కుంటాల శేఖర్, పవన్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments