JSON Variables

పదవతరగతి అంతర్గత మార్కుల పరిశీలన

పదవతరగతి అంతర్గత మార్కుల పరిశీలన

 న్యూస్ పవర్, 21 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదవతరగతి విద్యార్థుల అంతర్గత మార్కులను అబ్జర్వర్ సుంకపాక ప్రభావతి ఆధ్వర్యంలో పరిశీలించారు, పెద్దలింగాపూర్, కందికట్కూరు, పొత్తూరు, వెల్జీపూర్, వాణీనికేతన్ హైస్కూల్, వివేకానంద తదితర పాఠశాలలో మంగళవారం విద్యార్థుల మార్కుల రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు, విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడనాడాలని అన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు రాణిస్తారని తెలిపారు, ఉత్తమ విద్యార్థులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తందన్నారు, కార్యక్రమంలో అబ్జర్వేషన్ కమిటీ సభ్యులు ప్రదీప్ రెడ్డి, రాజ్ కుమార్ లతో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments