JSON Variables

హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ను విజయవంతం చేయండి

హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ను విజయవంతం చేయండి
ఈ నెల 26 తారీకు నుండి ప్రారంభం కానున్న *హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర* 🤝కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ...

*పసుల వెంకటి,కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అద్యక్షులు , ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.*

*పెద్దలు డీసీసీ అధ్యక్షులు కరీంనగర్ డాక్టర్ కవ్వం పెళ్లిసత్యనారాయణ గారి నేతృత్వంలో జరిగే ఇట్టి కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల  ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.*

*అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు,అనుబంధ సంఘాల నాయకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.*

*ప్రస్తుత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించి చెప్పడం,*

*అలాగే ప్రభుత్వాలు  ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్న వైనాన్ని కరపత్రాల ద్వారా తెలియజేయడమే హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రాదాన ఉద్దేశం అని అన్నారు*.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మర రవీందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అల్లెపు రజనీకాంత్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బడుగు లింగం బీసీ సెల్ మండల అధ్యక్షుడు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి జమాల్ మండల ఉపాధ్యక్షుడు గూడా నరేందర్ రెడ్డి టౌన్ అధ్యక్షులు మామిడి నరేష మండల సీనియర్ నాయకులు మచ్చ రాజేశం మండల సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి సోమరిపేట గ్రామ శాఖ అధ్యక్షులు కోటేశ్వర్ రెడ్డి దాచారం గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల నరసింహ రేపాక గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ అనంతగిరి గ్రామ శాఖ అధ్యక్షులు కోలాపూర్ అంతగిరి ముత్యాల మల్లారెడ్డి గాలి పెళ్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మంజూరు అలీ అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు ముజాఫర్ చిక్కుడువాని పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు చిక్కుడు సత్యం తాళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఆదిరెడ్డి వెంకటాపురం రవి యాదగిరి రాజు బాబు చంద్రమౌళి మోహన్ దాసు పరశురాములు సురేందర్ రెడ్డి అంజయ్య  గొల్ల కమిటీ శ్రీనివాస్ వెంకటేష్ చందు గొర్రె మహేష్బాలయ్యతదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments