ఎమ్మెల్యే రసమయి పై దాడిని ఖండించిన ఎంపీటీసీ వొగ్గు నర్సయ్య యాదవ్

ఎమ్మెల్యే రసమయి పై దాడిని ఖండించిన ఎంపీటీసీ వొగ్గు నర్సయ్య యాదవ్


న్యూస్ పవర్ , 13 నవంబర్ , ఇల్లంతకుంట:ఈ  రోజు గన్నెరువరం మండలంలో గుండ్లపల్లిలో  జరిగిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై దాడిని ఖండించిన ఎంపీటీసీ వొగ్గు నర్సయ్య యాదవ్   మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక శాసన సభ్యుడు అభివ్రృద్ది కార్యకలాపాల్లో పాల్గొంటున్న సమయంలో ఇలా దాడి చేయడం హేయమైన చర్య అని. ఎదైన సమస్య ఉంటే అహింస మార్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి తప్ప ఇలా అసాంఘిక కార్యకలాపాల సమాజానికి చెడు సంకేతాలు జారి చేస్తాయని ఈ చర్యను  తీవ్రంగా ఖండించారు.

Post a Comment

0 Comments