JSON Variables

అదనపు తరగతి గది ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా రాస్తారోకో.

అదనపు తరగతి గది ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా రాస్తారోకో.


 

న్యూస్ పవర్ , 19 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని గాలి పెళ్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు ప్రహరి గోడ నిర్మాం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా రాస్తారోకో చేశారు , ఎస్ఎంసి చైర్మన్ అన్నాడి సంపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతులు చదువుతున్నారు ఎందుకు రెండు గదులలో   85 మంది విద్యార్థులు అరకొర వసతులతో ఇబ్బంది పడుతూ చదువుతున్నారు విద్యార్థులకు అదనపు తరగతి గదులు నిర్మాణం చేసి మరియు పాఠశాల చుట్టుప్రక్కల ప్రహరీ గోడ లేనందున పాములు వస్తున్నవి పాఠశాలలో మద్యం సేవిస్తున్నారు కావున అదనపు తరగతి గదులతో పాటు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో సభ్యులు రా గీరు మహేష్. కొట్టేపల్లి రాములు. పొన్నాల శ్రీనివాస్. బద్దం ఎల్లారెడ్డి. సుధగోని నారాయణ. అన్నాడి సత్యనారాయణ రెడ్డి. బట్టు స్వామి. బుద్ధం సోమిరెడ్డి. జర్ర అనిల్. బోలు మాల ముత్యం. రమేష్ రెడ్డి. రాజేంద్రన్. యువకులు. జితేందర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments