JSON Variables

కరాటే లో ప్రతిభ చాటిన తాట్ల సిద్ధార్థ .

కరాటే లో ప్రతిభ చాటిన తాట్ల సిద్ధార్థ .

న్యూస్ పవర్, 20 నవంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట ఆదర్శ పాఠశాల లో 8 వ తరగతి చదువు చున్న ఓబులాపూర్ గ్రామం నకు చెందిన తాట్ల సిద్ధార్థ కరాటే లో ప్రతిభ కనపరుస్తున్నాడు. ఆదివారం హైదరాబాదులో జరిగిన జాతీయ కటాస్ . సర్వింగ్ లో జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతి సర్టిఫికెట్ పొందాడు . బాలున్ని ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు అభినందించారు

Post a Comment

0 Comments