JSON Variables

వినాయక ట్రెడర్స్ ను ప్రారంభించిన వోరగంటి

వినాయక ట్రెడర్స్ ను ప్రారంభించిన వోరగంటి


న్యూస్ పవర్ , 20 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో  వినాయక ట్రేడర్ సిమెంట్ డీలర్ షాప్ ను తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు  వోరగంటి ఆనంద్ 
 ప్రారంభించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి అవకాశాన్ని కల్పించుకున్నందుకు షాప్ యజమాని శేఖర్ ను అభినందిస్తూ, యువత ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తూ స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటూ ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి అవకాశ పథకాలను అందుబాటులో ఉంచారు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో షాప్ యజమాని శేఖర్,స్థానిక టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments