JSON Variables

ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వారికి ఇచ్చిన ఎన్నో మాటలను అమలులో విస్మరించింది

ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వారికి ఇచ్చిన ఎన్నో మాటలను అమలులో విస్మరించింది 


న్యూస్ పవర్ , 19 నవంబర్ , ఇల్లంతకుంట :
బహుజన సమాజ్ పార్టీ ఇల్లంతకుంట మండల కార్యవర్గ సమావేశంలో అమర్ మాట్లాడుతూ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల వారికి ఇచ్చిన ఎన్నో మాటలను అమలులో విస్మరించిందన్నారు. దానిలో ఒకటి విద్యుత్ బిల్లుల సబ్సిడీ ఇస్తామని 7 సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాల ను మోసం చేసిందన్నారు..డిసెంబర్లో జరగబోయే సెస్ ఎన్నికల లో బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించి కోవడం ద్వారా విద్యుత్ సబ్సిడీ వంటి వాటిని సాధించుకొగలమని ఆశాభావం వ్యక్తం చేశారు ...కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఇల్లంతకుంట సభ్యులందరూ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments