JSON Variables

బస్సు సౌకర్యం పునరుద్ధరణ

బస్సు  సౌకర్యం పునరుద్ధరణ

 న్యూస్ పవర్ , 29 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఇల్లంతకుంట నుండి సిద్దిపేట కు బస్సు సౌకర్యం లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఇల్లంతకుంట సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు. సమస్యను  మానకొండూర్ శాసన సభ్యుడు  రసమయి బాలకిషన్ కి విన్నవించగా సంబంధిత అధికారులు సిద్ధిపేట ఆర్. ఎమ్ మరియు. డి.యం కి ఆదేశించారు వారు ఈ రోజు నుండి బస్సు సౌకర్యం పునరుద్ధరణ చేశారు,
ఈ కార్యక్రమంలో  సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ సభ్యుడు ఒగ్గునర్సయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments