JSON Variables

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ, కెసిఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం

రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ, కెసిఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం

న్యూస్ పవర్ , 27 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ, ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన మండల బీజేపీ నాయకులు.. తెలంగాణా  ముఖ్యమంత్రి కెసిఆర్ తెరాస ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పై అసత్య, ప్రచారాలు చేయడాన్ని ఖండిస్తూ  ఇల్లంతకుంట మండల బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ, కెసిఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తు బెంద్రం. తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. 
భారత దేశంలో దేశవ్యాప్తంగా నీతి నిజాయితీగల నిబద్దతతో పాలనా చేస్తున్నా   నరేంద్ర మోదీ  బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూసి మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీ నీ గెలిపిస్తున్నారని  ఆపనిందలు అబద్దాలు కొంతమంది పోలీస్ అధికారాలుకూ ప్రగతి భవన్ నుండి స్కీప్ట్ రాసి పంపితే ఆలా ప్రవరించటం సిగ్గుచేటు  కెసిఆర్ మీరు కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి గెలిచినా ఎంత మంది ఎమ్మెల్యే లను వందల కోట్లు ఇచ్చి సంతలో పసవులగా కొనుగోలు చేస్తుంటే, బీజేపీ రాజగోపాల్ రెడ్డి ని రాజీనామ చేశాకే బీజేపీ చేర్చుకుంటే ఎవరిది నీతి , రాష్ట్ర ప్రజలందరు గమనిస్తూన్నరన్నారు మీరు ఎన్ని దొంగ వేశాలు వేసిన మిమ్మల్ని ముముగోడు ఎన్నికల్లో బీజేపీ రాజగోపాల్ రెడ్డి ని గెలిపిస్తున్నరన్నారు. 

ఈ కార్యక్రమంలో బత్తిని.స్వామి, దేశెట్టి.శ్రీనివాస్, గజ్జల. శ్రీనివాస్, బోయిని.రంజిత్, పయ్యావుల.ఎల్లయ్య, నాగసముద్రాల.సంతోష్, బండారి.రాజు, తిప్పారపు. శ్రవణ్, ఎలుక.రామస్వామి, మామిడి.హరీష్, గౌరవేణి.శ్రీనివాస్, కర్ల.లక్ష్మాన్, పల్లె.సాయిప్రసాద్ రెడ్డి, కొందికొప్పుల.రాజు, కర్ల. అరుణ్, సూదుల.కిషన్, మ్యాకల.అజయ్, గౌరవేణి. శ్రీకాంత్, అంతటి.వేణు, గౌరవేణి.నరేష్, తడూరి. అనిల్, బత్తిని.రాహుల్, కుంటాల.సాయి, పొట్ల. వెంకటేష్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments