JSON Variables

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వోరగంటి

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న  వోరగంటి

 న్యూస్ పవర్, 26 అక్టోబర్ , ఇల్లంతకుంట :
మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన వోరగంటి యువసేన నాయకుడు బైరి నవీన్ జన్మదిన సందర్భంగా తెలంగాణ ఆహార భద్రత కమిషన్  వోరగంటి ఆనంద్  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వోరగంటి యువసేన నాయకులు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments